deccan.com

deccan.com

సర్కార్‌ ‌సంక్రాంతి కానుకలు

రైతు భరోసా, కొత్త రేషన్‌ ‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంత్రి మండలి ఆమోదముద్రకు ఈనెల 4న భేటీ మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో సంక్రాంతి కానుకలను అందజేయనుంది.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయలేకపోయిందన్న అపవాదు…

నగర వాసులకు సీఎం రేవంత్‌ ‌తీపి కబురు

Metro extension to Medchal and Sameerpet

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. మెట్రో రైలు పొడిగింపులో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్‌ ‌కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ ‌నార్త్ ‌సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్యారడైజ్‌- ‌మేడ్చల్‌ (23 ‌కిలోటర్లు), జేబీఎస్‌-‌శార్‌పేట్‌ (22…

రైతు ఇంట ముందస్తు సంక్రాంతి వెలుగులు

•అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్రం •పీఎం ఫసల్‌ ‌బీమా యోజన రూ. 69,515 కోట్లకు పెంపు •డీఏపీ ఎరువుల సబ్సీడీకి అదనంగా రూ.3,850 కోట్లు •రూ.1,350కే 50 కిలోల డీఏపీ బస్తా.. •2025లో తొలి కేబినెట్‌ ‌భేటీలో కీలక నిర్ణయాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 01: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

అధ్యక్ష పదవిపై ఆశ‌ల ప‌ల్ల‌కీలో నేత‌లు

Fake memberships of state BJP

ఇప్పటికే స్క్రీనింగ్‌ అయిందంటున్న బిజెపి వర్గాలు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని…

రాష్ట్ర అభివృద్ధిలో 2024 ప్రత్యేక అధ్యాయం

Minister Uttam Kumar Reddy

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో 2024 సంవత్సరం ప్రత్యేకత చాటుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. ఇదే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం…

2024లో బిజెపికి మ‌ధుర స్మృతులు

Union Minister Kishan Reddy

కొత్త సంవ‌త్స‌రంలో అంద‌రికీ శుభాలు క‌ల‌గాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 :  కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చింద‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో…

ఫార్ములా-ఈ రేసు కేసులో మిగిసిన విచారణ

తీర్పు ఇచ్చే వరకు కెటిఆర్‌ను అరెస్ట్ ‌చేయొద్దు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు హైదరాబాద్‌, డిసెంబర్ 31(ఆర్ఎన్ఏ): ‌ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌దాఖలు చేసిన క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులను…

2024లో విజ‌యాల కంటే వైఫ‌ల్యాలే ఎక్కువ‌..

Harish Rao

ఏడాదంతా గ్యారంటీల పేరుతో గారడీలు చేశారు.. కాంగ్రెస్ కాలకేయ అవతారం బయటపడింది.. మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 :  2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని,  ⁠ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం…