నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు

దశాబ్ద కాలంగా గాడి తప్పిన నీటిపారుదల శాఖ ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో అప్పులు, వడ్డీలకే రూ.11000 వేల కోట్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు మానవ వనరులు,మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఏడాదిలోనే 700 ఏఈఈలు, 1800 లష్కర్ ఉద్యగాల భర్తీ మరో 1300 ఉద్యగాల భర్తీకి…









