Prajatantra News 1

Prajatantra News 1

రాష్ట్రంలో ప్రశాంతంగా గ్రామసభలు

ఉద్దేశపూర్వకంగానే బిఆర్‌ఎస్‌ ‌గొడవలు గత పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? గ్రామాభివృద్ధి,  పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 :  రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని, కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బిఆర్‌ఎస్‌ ‌పత్రికలోనే చెప్పారని మంత్రి సీతక్క వెల్లడించారు. అంటే…

భూ అక్రమార్కుల భరతం పడుతాం

ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా.. రియల్‌ ‌దందా చేసేవారిపై చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22:  పేద ప్రజలు వారి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే కొందరు గూండాలు  దౌర్జన్యాలు చేస్తున్నారని, బాధితులకు అండగా నిలిచేందుకు తామే రంగంలోకి దిగామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం…

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రుణమాఫీ  పూర్తయితే ఇంకా దరఖాస్తులెందుకొస్తున్నాయ్‌? దీనిపై రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్ధమా? గ్రామసభలకు సిఎం రావాలి…నేను కూడా వొస్తా గాడిచర్లపల్లి ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 22: రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగితే గ్రామసభలో దరఖాస్తులు ఎందుకొస్తాయనీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రుణమాఫీ పూర్తయిం దంటున్నాడని,…

‌త్వరలో రేషన్‌ ‌కార్డు ద్వారా 6 కిలోల సన్నబియ్యం

అర్హులైన చివరి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు దరఖాస్తుల సమర్పణ తుది గడువు లేదు, తప్పుడు వార్తలు నమ్మొద్దు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

దావోస్‌లో ప్రత్యేక ఆకర్శణగా తెలంగాణ పెవిలియన్‌

రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను చాటేలా వేదిక ఇక్కడి మౌలిక సదుపాయాల సమాచారంతో థీమ్‌తో ఏర్పాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్‌ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్‌ ‌గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్‌ ‌కేటాయించారు. ‘తెలంగాణ న్స్ ‌బిజినెస్‌’ అనే…

రూ.45,500 కోట్లతో భారీ ఒప్పందం

తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు దావోస్ వేదిక‌గా తెలంగాణ‌తో అతిపెద్ద డీల్‌.. ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో  భాగ‌స్వాముల‌మ‌వుతాం.. ప్ర‌తిజ్ఞ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ‌ర్‌బాబు ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలు పాటిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22 : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్…

కొనసాగుతున్న పెట్టుబడుల వేట

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్‌ ఎస్‌ ‌సంస్థ ఒప్పందం ప్రాజెక్ట్ ‌దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్‌ ‌మరో మైలురాయి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇది…

అంపశయ్య పై ఉన్నత విద్య

ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా యూజీసీ ముసాయిదా వైస్ ఛాన్సలర్ల ఎంపిక మరియు నియామకానికి సంబంధించిన నిబంధన 2010 ని సవరించడానికి యూజీసీ ప్రయత్నించింది, ఇది ఎంపిక ప్రాంతాన్ని విస్తృతం చేస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రొఫెసర్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తల నుండి మాత్రమే వైస్ ఛాన్సలర్‌ను ఎంపిక చేయవచ్చు. ఈ సవరణ…

బంధుతో, భరోసాతో అసలు సమస్యలు పోతాయా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం, జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నది. ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాధికారులు సర్వే చేసి రూపొందించిన జాబితాలో పేరు ఉండాలనే షరతు ఇప్పటికే కొంత గందరగోళానికి దారి తీస్తున్నది. ఆ జాబితాలను…

చిలుకూరు ఆలయంలో ప్రియాంక చోప్రా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 21: ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా  హై• •రాబాద్‌ ‌నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ ‌మీడియా వేదికగా అభిమా నులతో పంచు కున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. లాస్‌ ఏం‌జెలెస్‌ ‌నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ‌వొచ్చిన సంగతి…