Prajatantra News 1

Prajatantra News 1

కాగుతున్న అక్షరం

మాటకు మాటంటే అర్బన్ నక్సలైట్ వాదానికి వాదిస్తే అర్బన్ నక్సలైట్ రాతకు రాత రాస్తే అర్బన్ నక్సలైట్  ప్రశ్నలు జవాబులు ఖాళీ చేసిన బుర్ర కళ్ళల్లో ఎర్రకోట కారిపోతుంటే కాషాయం రజాకార్లు ఉపా సంకెళ్లు పట్టుకు తిరుగుతుంటారు   మిణుగురులు నిద్రించని మెదళ్ళకు తాళాలు వేసి మనసులోంచి ఎగిరే పావురాలకి ఉచ్చు స్వప్నిస్తారు   అజ్ఞానానికి…

సాహిత్య సమాచారం

ఇంతియానం 2.0 ఆవిష్కరణ మహిళల యాత్రానుభవాల సంకలనం ‘ఇంతియానం 2.0’ పుస్తకావిష్కరణ సభ, ఏప్రిల్ 20, సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ లో జరుగుతుంది. తెలుగులో మహిళా యాత్రికుల అనుభవాలతో వచ్చిన తొలి సంకలనం ‘ఇంతియానం’కు ఇది రెండవ భాగం. రెండు భాగాలతో కలిపి మొత్తం 100 మంది మహిళా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సభకి గౌరవ అతిథులుగా డాక్టర్ సి. మృణాళిని, అమరేంద్ర దాసరి వస్తున్నారు. అపర్ణ తోట, స్వర్ణ కిలారి సభా నిర్వహణ చేస్తారు. సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం. కథలకి ఆహ్వానం…

అజ్ఞాత గోలకొండ కవి కుముద

 గోలకొండ కేంద్రంగా కుతుబుషాహీలు ఇప్పటి తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర ప్రదేశాలను పాలించారు. వీరి పాలన 1518లో ప్రారంభమై 1687లో ఔరంగజేబు దాడితో ముగిసింది. కుతుబుషాహీల పాలనలోనే ఇక్కడి గనుల నుంచి కోహినూరు వజ్రాన్ని వెలికి తీశారు. అలాగే సాహిత్య, కళా రంగాకు కుతుబ్‌షాహీ రాజులు చేసిన సేవ ప్రసిద్ధమయింది. హైదరాబాద్‌ ‌నగర…

దుఃఖం

హృదయ పేటికలోని దుఃఖం ఏ ఊట బుగ్గ నుండి స్రవిస్తోంది? ఏ రహస్య క్షేత్రంలోంచి జనిస్తోంది? ఆశ నిరాశలకి అతీతమై కారణరహితమై ఈ దుఃఖం చోటులో అంతటా పరివ్యాప్తమై ఉందా? ఆనందానికి అవిభాజ్యమై దుఃఖం ఎందుకలా జ్యాలలా రగులుతోంది నిత్యాగ్నిహోత్రమై వెలుగుతోంది దావానలమై గమిస్తోంది క్రూరమైన దయతో ఆశల్ని కాల్చి ప్రేమల్ని తుంచి రుధిర ధారలై…

తెలంగాణ పర్యాటక విధానం భేష్‌

ఆతిథ్యరంగానికి అపూర్వ ఆదరణ పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ‌తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్క•తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా…

నేడు సిరిసిల్లలో అపెరల్ పార్కు ప్రారంభోత్సవం

హాజరుకానున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్ పార్కులో రూ. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను వ్యవసాయ, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబులు శుక్రవారం…

కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కబ్జాలు, కక్షసాధింపులు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ఎస్‌ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్‌లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్‌ ‌కటింగ్‌ ‌చేశారు కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అం‌టే కమీషన్లు…

అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై గ్రేడింగ్

అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి అవార్డులు పోష‌కాహార తెలంగాణే ల‌క్ష్యంగా సిబ్బంది పని చేయాలి సిబ్బంది తప్పిదాలతో మాపై విమర్శలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:  అంగ‌న్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని, 313 సెంట‌ర్లు ఇంకా తెరుచుకోలేదని,  చిన్నారులు లేర‌నే…

ప్ర‌జల మేలు కోసమే సరికొత్త సంస్క‌ర‌ణ‌లు

22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌ల్లోకి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌.. మొద‌టి రోజు 626 రిజిస్ట్రేష‌న్లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ప్ర‌జ‌ల‌కు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను…

కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం

పండుగ రోజులు, సెలవు దినాల్లో చెట్ల నరికివేత జింకల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూముల నివేదిక అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించిందని, పండుగ రోజులు, సెలవు…