తెలంగాణ సాధనలో సుష్మాస్వరాజ్ పాత్ర చిరస్మరణీయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ సాధనలో దివంగత బిజెపి నేత సుష్మా స్వరాజ్ పాత్ర చిరస్మరణీయమని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎంపి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో…









