కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి

హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు కేంద్రం •ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 : అన్ని రంగాల్లో నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యమని, ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి…







