కేంద్ర మంత్రిగా తెలంగాణకు మీరేం చేశారు?

కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ 9 పేజీల లేఖ ప్రాజెక్టుపై కిషన్‌రెడ్డిని, ప్రధానిని కలిసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం మెట్రో విస్తరణకు ఐదు కారిడార్ల ప్రతిపాదలను చేశామని వివరణ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని లేఖలో పేర్కొన్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి 9…









