NEWS

NEWS

ఎ‌ర్ర కనకాంబరం

పెద్ద ఎరుపు కాదు కానీ అదో మెరుపు! ఓ చిన్న కాడకు నాలుగు రెక్కల కుసుమం తావి లేని పరాగం! అయినా నీ సిగలో అదో అద్బుతం! ఓ రెండు మూరల దండ! బారెడుజడలో దూరి ముంగురులతో అల్లరి చేస్తూ చెక్కిళ్ళపై ఆడుతుంటే! ఎక్కడో గుండెల్లో గుబులు అయ్యేది మనసు ఎందుకో దిగులు పోయేది! ప్రతీ…

బలిదానాల స్థూపాలు

త్యాగానికి రూపాలు నిలిపిన స్తూపాలు ఉద్యమానికి ఊపిరిపోసిన సజీవసాక్ష్యాలు విజయకేతనామై రెపరెపలాడే చరితమరువని బలిదానాలు కన్నపేగునుసైతం లెక్కచేయాని ఆరనిజ్వాలలు దూరమై అల్లాడుతున్న తల్లుల కడుపుకోతలు ఉద్యామాన్ని గుండెనెత్తుకుని చైతన్యగీతమైన రుధిరం ధారవోసిన త్యాగాలవీరులు సాధించిన విజయానికి నిలువెత్తు ఆత్మలశిఖరాలు ఆ బలిదానాలన్నీ ఏమెరుగని అట్టడుగు వర్గాలు ఆ స్తూపాలలో సమిదలు బహుజన బిడ్డలు వచ్చిన విజయాన్ని…

తప్పు నీదేగా!

మనిషి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తూ గతి తప్పిన ఋతుపవనాలతో దెబ్బతిన్న సమతుల్యతతో ఓ వైపు కుండపోత వర్షాలు, మరొకవైపు ఉష్ణగాలులు ఇంకోవైపు కరవుకాటకాలు. ఈ ఉత్పాతాలకు కారకులెవరు? ఈ మార్పులు మానవప్రేరితాలు కావా? ఓ మనిషీ! ఒక్కసారి యోచించు. నువ్వు పుట్టింది ప్రకృతిలో, జీవిస్తున్నదీ ప్రకృతిపై ఆధారపడే కలిసిపోయేదీ ప్రకృతిలోనే. నీ స్వార్థం కోసం ప్రకృతిని…

నిజానికి మంచి పేరు లేదు..

నిజాలకి అబద్దానికున్నంత మంచి పేరు లేదు…. నటనకున్నంత పలుకుబడి రాదు…. స్వార్థానికున్నంత శక్తి కూడదు నిజాన్ని నమ్మిన మనసుది తెలివి తక్కువే ఉన్నదే ఉన్నట్లే పలికే పిచ్చి ఎక్కువే. నిజాల్ని దాచని మనసుగా మాటల మోసం తెలియని మనిషి నాలుక నిండారంబరం ఓ మనిషికి లోకం దూరమే… – చందలూరి నారాయణరావు, 9704437247

మౌన శకలం

మీరే నన్ను మారుస్తున్నారు నేను నడిచే దారిని వంపుతూ నన్ను విరుస్తున్నారు నా చేత మీవైనవి చేయిస్తూ నన్ను మిమ్మల్నిగా రూపంతంతరం గావిస్తూ ఆవిరి చేస్తున్నారు ఇంకేమి మాటాడను నేనేమన్నా అది మీరే మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్‌ ఎలా ఉన్నా మీకు అసంతృప్తే మౌనంగా మెగిలినా… పోనీ కనిపించకుండా పోనా నా అస్తిత్వం మీ…

సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…

యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ ‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి…

సూర్య,చంద్ర గ్రహణాల రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల, అక్టోబర్‌ 12 : శ్రీ‌వారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8‌న చందగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయ నున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు బ్రేక్‌ ‌దర్శనం, శ్రీవారి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసింది.…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అమిత్‌ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమిత్‌ అరోరాకు చెందిన బడ్డీ రిటైల్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు గుర్తించి…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ప్రైవేటీకరణను నిలిపివేస్తాం

2000 మంది నిరుద్యోగులతో రాహుల్‌ ‌భేటీ 36వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర బెంగళూరు, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా 36వ రోజు బుధవారం కర్ణాటక నలుమూలల నుంచి వొచ్చిన 2000 మంది నిరుద్యోగ యువకులతో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భేటీ అయ్యారు. వారితో…