NEWS

NEWS

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని తలుసుకున్నపుడల్లా ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే కండ్లల్ల నీళ్ళూరుతుంటై సూరెంబడి టపటపా రాలి వాకిలంత పొక్కిలి పడ్డట్టు మనసంతా పొక్కిలి పొక్కిలైతది నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు కన్నీళ్ళ వానకు పెయ్యంతా నానుతది ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే సాయితగాని ఇంటికాడ అంటూ సొంటని సల్లిన పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే గురుతొచ్చినపుడల్లా పగిలి…

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై అపోహలు వీడండి

అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే రైతుల భూములు ఎక్కడికీ పోవు అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం డియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్‌ ‌జితేశ్వి పాటిల్‌ కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డి నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి…

గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్‌

‌సీఎస్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌చెన్నమనేని ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 7: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌ ‌లోని ఇండోర్‌ ‌లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్‌’ ‌వేడుకలలో గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించడం, ఎజెండాలో గల్ఫ్ ‌కార్మికుల సమస్యలకు చోటు దక్కక పోవడం పట్ల సీఎస్‌ఆర్‌…

తెలంగాణ తొలి ఉద్యమ పూర్వాపరాలు

జనవరి 9… తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని…

విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి

దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ( ‌యు.జి.సి) ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాం గణాల ఏర్పాటు – నిర్వహణ’ పేరుతో ముసా యిదా నిబంధనలను విడుదల చేయడం విస్మ యానికి గురిచేసింది. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యు.జి.సి చైర్మన్‌ ఎం.‌జగదీష్‌ ‌కుమార్‌…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

భార్యను కాల్చి, షూట్‌ ‌చేసుకున్న కల్నల్‌

న్యూదిల్లీ,జనవరి9 : భారతీయ సైన్యానికి చెందిన లెప్టినెంట్‌ ‌కల్నల్‌ ఆఫీసర్‌ ‌తన భార్యను మర్డర్‌ ‌చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్‌ ‌చేసి, ఆ తర్వాత తనను తాను షూట్‌ ‌చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్నల్‌ ఓ ‌సూసైడ్‌ ‌నోట్‌ ‌కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్‌ ‌తన…