NEWS

NEWS

ఆం‌ధ్రా ప్రాంతంలో సొంతూళ్లకు చేరుకుంటున్న ప్రజలు

విజయవాడ, జనవరి 11 : పండగద మమకారంతో పలువురు ఉద్యోగులు ఆంధ్రాప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల్లో వొచ్చి చేరారు. బస్సులు ,రైళ్లలో దిగుతున్న వారే గాకుండా సొంత వాహనాలు ఉన్న వారితో దిగుతున్న వారితో ఆంధ్రా జిల్లాల్లో సందడి కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వర్క్‌ఫ్రమ్‌హోం పేరుతో ఇంటి వద్ద నుంచే…

ఎపిలో చిరు వ్యాపారులకు రూ.10 వేల వడ్డీలేని రుణం

రూ.395 కోట్లను విడుదల చేసిన సిఎం జగన్‌ ‌బటన్‌ ‌నొక్కి ఖాతాల్లోకి నగదు జమ అమరావతి, జనవరి 11 : ఆంధప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు జగన్‌ ‌సర్కార్‌ అం‌డగా నిలిచింది. ఈ ఏడాది కూడా జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌బటన్‌ ‌నొక్కి…

కోల్‌కతా ఎన్‌ఐడబ్ల్యుఎఎస్‌కు శ్యామ్‌‌ప్రసాద్‌ ‌ముఖర్జీ పేరు

కేంద్ర మంమ్రండలి ఎక్స్-‌పోస్ట్ ‌ఫ్యాక్టో ఆమోదం హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 11 : కోల్‌ ‌కాతా లోని జోకాలో గల నేశనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌, ‌సానిటేషన్‌ అం‌డ్‌ ‌క్వాలిటీ పేరును మార్చివేస్తూ ఆ సంస్థకు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ నేశనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ‌వాటర్‌ ఎం‌డ్‌ ‌సానీటేషన్‌(ఎస్‌ ‌పిఎమ్‌-ఎన్‌ఐడబ్ల్యుఎఎస్‌) అనే పేరు…

విశాఖకు చేరుకున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు

విశాఖపట్నం,జనవరి11 : వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌రైలు తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 9.30గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ ‌చేరుకుంటుందని రైల్వే స్టేషన్‌ ‌సూపరింటెండెంట్‌ ‌సురేష్‌ ‌తెలిపారు. అందువల్లే వందే భారత్‌ ‌రైలుకు ప్రయాణికుల…

మహిళపై సామూహిక అత్యాచారం

మాజీ ఎమ్మెల్యేతో పాటు ఐఎఎస్‌పై కేసు పాట్నా,జనవరి11:  బీహార్‌ ‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజీవ్‌ ‌హన్స్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే గులాబ్‌ ‌యాదవ్‌ ఓ ‌మహిళా న్యాయవాదిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని పాయింట్‌ ‌బ్లాక్‌ ‌లో…

ఆం‌ధ్రులను అవమానించిన కెసిఆర్‌ ఎలా వస్తారు

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేయగలడా అన్యాయం చేస్తున్న బిజెపిపై పోరాటం చేస్తారా ఇరు రాష్ట్రాల విభజన సమ్యలను ముందే పరిష్కరిస్తారా ప్రత్యేకహోదా సాధనసమితినేత చలసాని డిమాండ్‌ ‌విశాఖపట్టణం,జనవరి10 : తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్‌ ఆం‌ధ్రులను అనరాని మాటలు అన్నారని, ఆ విషయాన్ని కెసిఆర్‌ ‌మరచిపోయినా ఆంధ్రులు మరవలేదని ప్రత్యేక హోదా విభజన హాల సాధన…

జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా

కుర్‌కురేలు పంచిన కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు చేయడమా రాష్ట్రానికి ఓ నాలుగు మంచి పనులయినా చేశారా ఇప్పుడు  ట్రైలర్‌ ‌మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం మోదీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పాలి సెస్‌ ‌పాలకమండి సభలో మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు రాజన్నసిరిసిల్ల,ప్రజాతంత్ర,జనవరి10: జిఎస్టీ వసూళ్లు, రాష్టాన్రికి కేటాయింపులపై కేంద్రంపై మంత్రి కెటిఆర్‌ ‌మరోమారు మండిపడ్డారు.…

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…

మునిగడప వద్ద కాలువలో పడ్డ కారు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం సిద్ధిపేట,ప్రజాతంత్ర,జనవరి10:  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ ‌మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు…

గుణపాఠం తప్పదు

నీ మురికి కంపు ఎత్తిపోసేది మేము నీ కుటిల కడుపుకు మెతుకు పెట్టేది మేము నీ చీకటి బతుక్కు దీపము పట్టేది మేము నీ నల్ల అంతస్తుకు పునాది వేసేది మేము నీ దోపిడీ సంపదకు కాపలా కాసేది మేము నీ రొచ్చు పీనుగకు పాడెను కట్టేది మేము డప్పుల కొట్టేది మేము నీ సర్వ…