రాష్ట్ర కొత్త సిఎస్‌గా శాంతికుమారి

సిఎం కెసిఆర్ నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎం కెసిఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు.…









