NEWS

NEWS

సూర్య గమనం సంక్రాంతి

విష్ణుమూర్తి రాక్షసజాతిని అంతమొందించిన రోజు మకర సంక్రాంతి. తమను అనేకరకాలుగా హింసిస్తోన్న అసురుల చర్యలకు తాళలేక దేవతలు మొర పెట్టుకోగా, విష్ణుమూర్తి రాక్షసులను హతమార్చి మందరపర్వతం కింద పాతిపెట్టాడు. కనుకనే మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకుంటాం. అశుభాలు, అపజయాలను తుదముట్టించిన దినంగా భావిస్తారు. అందుకే ఉదయానే నదీస్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకుంటారు. నది గానీ చెరువు…

కామారెడ్డి అగ్ని కణాలు

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌మాయ ముసుగులో.. పంటలకు నిప్పు పెట్టే కుతంత్రాలు సాగుబడి చేతులు నరికే నీతులు నేలతల్లి నిశ్శబ్ద నినాదాలకే కాదు.. కామారెడ్డి రైతు రౌద్ర కంపనాలకు.. ప్రభుత్వ నిర్ణయాలు జడిసే రోజులు ! మట్టి సత్తువ సలసల మసిలి.. కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది కొలిమిలో కర్రు మొన ఎర్రగా కాలి.. నిరసన చురకల వాతలు…

‘‘‌భరత జాతి ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్టుడు’’

నేడు వివేకానందుని జయంతి భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటిచెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి, మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసం గి కుడు. వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన…

తెలంగాణలో అధికారమే లక్ష్యం

టార్గెట్‌ 60 ‌డేస్‌తో ముందుకు వెళ్లండి ప్రతి ఇంటికి కమలం గుర్తు చేరాల్సిందే పార్టీ నేతలకు సునీల్‌ ‌బన్సల్‌ ‌దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ‘టార్గెట్‌ 60 ‌డేస్‌’ ‌విధించింది. రాష్ట్ర బీజేపీ వివిధస్థాయి నేతలకు ఆ పార్టీ నేత సునీల్‌ ‌బన్సల్‌ ‌టాస్క్…

సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

ఖమ్మం జిల్లా : ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ ‌భవన సముదాయాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో…

ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి రౌండ్‌ ‌ద క్లాక్‌ ‌వైద్యులు అందుబాటులో ఉండాలి అనవసర రిఫరల్స్ ‌తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి టీచింగ్‌ ‌హాస్పిటల్స్ ‌నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై స్టేకు నిరాకరణ

హైకోర్టులో పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా ప్లాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌జనవరి 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌కామారెడ్డి టౌన్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై హైకోర్టు స్టేకు నిరాకరించింది. కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు చేయాలంటూ 40 మంది రైతులు…

బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్దారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నాడనే సమాచారంతోనే సీఆర్పీఎఫ్‌ ‌దళాలు కూంబింగ్‌ ‌చేపట్టాయి. కూంబింగ్‌ ‌సమయంలో పోలీసులు,…

ద్వేషం, భయం వ్యాపింప చేస్తున్న బిజెపి

ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడానికే పాద యాత్ర పంజాబ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 11 : మత సామరస్యం, ఐక్యత, గౌరవం కోసం నిలిచే దేశంలో బిజెపి ద్వేషాన్ని, భయాన్ని వ్యాపింప చేస్తున్నదని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. ఇది సరైన మార్గం కాదని, మన…

మా నీళ్లు మాకే …

కృష్ణాజలాలలో మన వాటా తేల్చండి డిమాండ్‌ ‌చేస్తూ టిజెఎస్‌ ‌కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌దీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ ‌ప్రొ. కోదండరామ్‌ ‌జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని ఆయన డిమాండ్‌…