ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలు
హిండెన్ బర్గ్‌పై కూడా చేస్తారా… బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ…
