NEWS

NEWS

నేటి నుంచి దిల్లీలో జాతీయ ఆది మహోత్సవ్‌

గిరిజన ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11 రోజుల పాటు గిరిజన ఉత్పత్తులు, ప్రదర్శనలకు ఛాన్స్ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 15 : దేశ రాజధాని దిల్లీలో నేటినుంచి 11 రోజుల పాటు జాతీయ ఆది మహోత్సవ్‌ ఇర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్టాల్ర గిరిజనులు తమ ఉత్పత్తులను కళారూపాలను ఇందులో ప్రదర్శిస్తారు. దిల్లీలోని మేజర్‌ ‌ధ్యాన్‌…

సంతోషమే పూర్తి బలం

సంతోషం సగం బలం ఆనాడు, సంతోషమే పూర్తి బలం ఈనాడు. సంతోష సాగరంలో ఈద డానికి నవ్య నరుడు విశ్వ ప్రయత్నం చేస్తూ, ఆనంద తీరాలు చేరడానికి డిజిటల్‌ ‌యుగపు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. ఆనందమనే మానసిక భావన కలగడానికి అనేక మార్గాలు వెతుకుతున్న మానవుడు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు షికారీ అవుతున్నాడు.…

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్ధుల నమోదు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే 2023 గణాంకాల ప్రకారం సంవత్సర వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో  అదనంగా నమోదు అయ్యారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 41 వేల 220  నుండి…

ఆర్‌బిఐ రెపోరేటుతో మరింత భారం !

మూలిగే నక్కపై తాటిపండు పడ్డదన్న చందంగా ప్రజల తీరు ఉంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాల దాడులు అధికమయ్యాయి. ధరలు దాడి చేస్తున్నాయి. నిరుద్యోగం దాడి చేస్తోంది. కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్న వేళ ఆర్‌బి తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారు తున్నాయి. తాజాగా ఆర్‌బిఐ రెపోరేటుతో ఉద్యోగ, మధ్య తరగగతి ప్రజలపై…

‌ప్రభాత వెలుగులకై…

ఓ వోటరన్నా! మళ్లీ వోట్ల పండగ వచ్చేసిందిగా. మమతల మధురిమలు కురిపిస్తూ మాటల మధువుల్లో ముంచెత్తుతూ వలపు పిలుపులతో మురిపించి మైమరిపించి, మనసుదోచే మమతల మాలికలల్లే రాజకీయ మాయలోళ్లు గడప గడపకు వచ్చేస్తున్నారు జాగ్రత్త…జర జాగ్రత్త. ఆచరణలో ఆకృతులన్నీ వికృతరూపాలైనా మాటలలో సుందరస్వప్నాలు ఒలకపోసి, నీ మనసుని ఆశల గేలానికి చిక్కించి, నీ కనుల లోగిళ్ళలో…

కుక్క విశ్వాసం గొప్పదే.. కాటే మనిషికి చేటు

గ్రామ సింహాలు అంటే శునకరాజాలే.. అదేనండి కుక్కలు. వీటి గురించి మాట్లాడాల్సి వస్తే విశ్వాసానికి ప్రతీక అనడంలో అతిశయోక్తి కానే కాదు. ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలు నేరస్థులను పసిగట్టడంలోని విశ్వసనీయత అద్భుతమని నిరూపించాయి. అంతే కాదు, ప్రకృతి బీభత్సాలను ముందే అంచనావేయడంలో మేటి కాదనలేం కదా.. విశ్వాస ఘాతకులను తిట్టేటప్పుడు జనం…

ఒకే విడతలో రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ

ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు రూ. 5 వందలకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో గ్రామస్థులతో మమేకం పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపిస్తే ఒకే విడతలో రైతులందరికీ రూ.…

బీబీనగర్‌ ‌వద్ద పట్టాలు తప్పిన గోదావరి

పక్కకు ఒరిగిన పలు బోగీలు..తప్పిన ముప్పు పలు రైళ్లు ఆలస్యం….దెబ్బతిన్న ట్రాక్‌ ‌వేగంగా పునరుద్ధరణ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ ‌వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ ‌వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు బీబీనగర్‌ ‌వద్ద బుధవారం ఉదయం పట్టాలు…

రాఘవా ఇక మారవా..?

పరువు తీస్తున్న వసూళ్ళ పర్వం ఇంటి గుట్టు రచ్చకీడ్చిందెవరు ? మరోసారి వివాదాల్లో వనమా కుటుంబం హల్‌చల్‌ అవుతున్న ఆడియో రికార్డింగ్‌…‌కొత్తగూడెంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాల్లో చర్చ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుటున్న ముద్దాయి వనమా రాఘవ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాఘవ వసూళ్ళ పర్వం…

సేవాలాల్‌కు అంజలి ఘటించే తీరిక లేదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్‌ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. సేవాలాల్‌ ‌జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రకటన విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం సేవాలాల్‌ ‌మహారాజ్‌ను స్మరించుకునే టైమ్‌ ‌కూడా సీఎం కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్‌…