NEWS

NEWS

గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డీజీపీ

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి డి.జి.పి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల  ప‌ర్య‌వేక్ష‌ణ‌ రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేట ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు జరుగుతున్న మీర్…

ఓయూ పాల‌నా విభాగం అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టండి

ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు  అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేద‌నే అనుకోవాలి.ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మ‌ధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ  లాంటి వారంటే…

అంద‌రికీ సొంతిల్లు ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– గృహ నిర్మాణంపై స‌మ‌గ్ర విధానం – అన్నివ‌ర్గాల‌కోసం అఫ‌ర్డ‌బుల్ హౌజ్ పాల‌సీ – ప్రాంతాల వారీగా వ్యూహాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర  రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల‌ శాఖ…

అన్ని రంగాల నిపుణుల స‌మ‌ష్టి కృషి

“తెలంగాణ రైజింగ్ 2047” -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమ‌ష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు.…

రెండో రోజు పెట్టుబడుల వెల్లువ

-ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌డేటాసెంటర్లు -ఫార్మా సెక్టార్‌ ‌క్లీన్‌ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు -సీఎం కార్యాలయం వెల్లడి తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన…

తెలంగాణలో చలి పంజా..

-గణనీయంగా పెరిగిన చలి తీవ్రత -సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 7.2…

ప్రయాణికుల సమస్యలపై ఆరాతీయండి

-ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం -ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ దృష్టి -ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక బృందాల తరలింపు -కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం  ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కార్యకలాపాలపై 24 గంటల సమీక్షను…

జపాన్‌లో భారీ భూకంపం..

-రిక్ట‌ర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రత నమోదు -భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు -సునామీ హెచ్చరికలు జారీ!  జపాన్ తూర్పు తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర…

ప్ర‌పంచ‌స్థాయిలో ఫ్యూచ‌ర్ సిటీ

-13 ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగాలు – 13500 ఎక‌రాల్లో నిర్మాణం -9ల‌క్ష‌ల జ‌నాభా – డేటా సెంట‌ర్ల‌కోసం 400 ఎక‌రాలు – ఆరు అర్బ‌న్‌జిల్లాలుగా ఏర్పాటు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం – త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌ – కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు – డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు – తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు – విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు  డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…