NEWS

NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియతత్వం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదం

## తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ స్వరం ### అధికార కాంగ్రెస్‌పై విమర్శలు, బీఆర్‌ఎస్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం   హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా స్పందించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని,…

“గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్..” బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లు – 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA…

పంచాయతి ఎన్నికల్లో పోలీసుల కాల్పులు

పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కాల్పులు రీకౌంటింగ్‌ డిమాండ్‌తో రణరంగం… బీకర బీభత్సం.. లాఠీ చార్జ్.. పోలీసు వాహనాలకు నిప్పు   (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు 15 మంది మృతి – గాయపడిన వారిని భద్రాచలం హాస్పిటల్ తరలింపు. భద్రాచలం/ చింతూరు , ప్రజాతంత్ర,, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం…

నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు* గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి  బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి…

మూడు ట్రిలియ‌న్ల వృద్ధి ల‌క్ష్యం

– మూడంచెల తంత్రం – రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే కీల‌కం – రాష్ట్ర భ‌విష్య‌త్తును నిర్ధారించే డాక్యుమెంట్‌ – ముసాయిదా త‌యారీలో నితి ఆయోగ్ కీల‌క‌పాత్ర‌ – ల‌క్ష్య సాధ‌న‌కు మూడు సూత్రాలు – క్యూర్‌-ప్యూర్‌-రేర్ తో మూడంచెల వ్యూహం – ఇదే రైజింగ్ తెలంగాణ‌-2047 విజ‌న్ ర‌హ‌స్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను  …

గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డీజీపీ

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి డి.జి.పి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల  ప‌ర్య‌వేక్ష‌ణ‌ రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేట ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు జరుగుతున్న మీర్…

ఓయూ పాల‌నా విభాగం అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టండి

ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు  అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేద‌నే అనుకోవాలి.ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మ‌ధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ  లాంటి వారంటే…

అంద‌రికీ సొంతిల్లు ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– గృహ నిర్మాణంపై స‌మ‌గ్ర విధానం – అన్నివ‌ర్గాల‌కోసం అఫ‌ర్డ‌బుల్ హౌజ్ పాల‌సీ – ప్రాంతాల వారీగా వ్యూహాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర  రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల‌ శాఖ…

అన్ని రంగాల నిపుణుల స‌మ‌ష్టి కృషి

“తెలంగాణ రైజింగ్ 2047” -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమ‌ష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు.…