NEWS

NEWS

కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

– దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు – విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ‌బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌, శ్రీ‌నగర్‌ ‌సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర…

అట్టహాసంగా గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభం

-రెండు రోజులపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు -సమ్మిట్‌ ‌చుట్టూ భారీగా బందోబస్త్ ఏర్పాటు   ‌తెలంగాణ రైజింగ్‌ ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబర్‌ ‌సమ్మిట్‌ ‌ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌…

స‌మ్మిట్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఇందిరా మ‌హిళా శ‌క్తి స్టాల్‌

-ప్రారంభించిన మంత్రి సీత‌క్క‌  భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే “ఇందిరా మహిళా శక్తి” స్టాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. స్టాల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, “మహిళ ఎదిగితే కుటుంబం…

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ప‌త్రం

– తెలంగాణ రూపాన్ని మార్చే 3ట్రిలియ‌న్‌ – క్యూర్‌, ప్యూర్‌, రేర్ తెలంగాణ అభివృద్ధి క‌థ‌ -2047 నాటికి నెట్ జీరో మా ల‌క్ష్యం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ విజన్ డాక్యుమెంట్  మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి…

భ‌విష్య‌త్తును నిర్మిస్తాం

– మా ప్ర‌తి అడుగు భావిత‌రాల‌కోస‌మే – ” ఫినిక్స్” పక్షి స్ఫూర్తితోనే “తెలంగాణ రైజింగ్”కు శ్రీకారం – 3 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థే ల‌క్ష్యం – గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో శ్రీ‌ధ‌ర్‌బాబు   భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

ప‌దేళ్ల‌లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ‌

-రైజింగ్ తెలంగాణ‌కు మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు అవ‌స‌రం – రాజ్యంగ నిర్మాత‌ల స్ఫూర్తితో రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్‌ – దీని త‌యారీలో స‌హ‌క‌రించిన వారికి ధ‌న్య‌వాదాలు – మూడు రంగాలుగా అభివృద్ధి విభ‌జ‌న‌ – గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి న‌మూనా మాకు ఆద‌ర్శం – రైజింగ్ తెలంగాణ స‌మ్మిట్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా…

త‌మిళ రాజ‌కీయాల్లో విజ‌య్ తుపాను!!

     ఇండియా కూట‌మిలో అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ ఏదైనా వున్న‌దంటే అది డీఎంకే మాత్రమే. అయితే బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే అంప‌శ‌య్య‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కాస్త ఆక్సిజ‌న్ అందిస్తున్నది కూడా స్టాలిన్ పార్టీనే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అల‌య‌న్స్ తో అధికారాన్ని చేప‌ట్టిన స్టాలిన్‌, ఈ పార్టీ వారికి మంత్రిప‌దవులు ఇవ్వ‌లేదు. ఇది…

పుట్టిన గడ్డకు విలువియ్యాలి

ప్రవాస తెలంగాణం మలిదశ తెలంగాణ ఉద్యమసందర్భంగా చాలా భావోద్వేగానికి గురయ్యాను. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నామన్న అసంతృప్తి వస్తే తప్పకుండా బాధపడతారు.  ప్రతిభాన్వితులైన వాళ్ళని కూడా అణచివేసినప్పుడు తిరుగుబాటు తప్పదని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా భాషవిషయంలో స్వేచ్ఛను హరిస్తే ఎదురయ్యే హృదయావేదన ఎలా ఉంటుందో నేనూ చవిచూశాను. ఇండియాకి అమెరికాకి మధ్య చాలా…

కడ్తల్-షాద్ నగర్ రహదారి పై కారు దగ్ధం

కడ్తాల్ – షాద్ నగర్ రహదారిపై కారు దగ్ధం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని మక్తమాదారం ప్రధాన రహదారిపై ఓ కారు షాట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతి అయింది. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండా కు చెందిన నలుగురు యువకులు ఆల్టో కారులో హైదరాబాద్ వెళుతుండగా కడ్తాల…

డిసెంబర్ 6 కల్లా తుది ప్రతి సిద్దం కావాలి 

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులకు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు   తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు సూచనలు .. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. సోమవారం , మంగళ వారం   రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు,…