ఆన్నాడిఎంకె సురక్షితుల చేతుల్లో లేదు
కలసికట్టుగా పోరాడితేనే విజయం పార్టీ మాజీ కార్యదర్శి శశికళ చెన్నై, ఫిబ్రవరి 25 : అన్నాడీఎంకే సురక్షితులైన నాయకలు చేతుల్లో లేదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి…
