NEWS

NEWS

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో…

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలంలోని ప్రభుత్వ బాలుర…

జన జీవితాల గోప్యతకు గండం

ఇందుగలడందు లేడను సందే హం బొలదన్నట్లుగా ….మన సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞాన సమాహారంలా అంతర్జాల మాయాజాలం మనముందు సాక్ష్యాత్క రిస్తున్నది. టి.విలు, మొబైల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక సాధనాల వలన ప్రపంచంలో జరిగే సమాచారమంతా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమోతున్నది.…

‌పొలిటికల్‌ ‌వార్‌

పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయలను కుదిపేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అరెస్టుతో ఆ పార్టీ- అధికార పార్టీల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. సంజయ్‌తోపాటు మరికొందరు బిజెపి ప్రధాన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, సంజయ్‌తో పాటు నలుగురిని వరంగల్‌ ‌నలుగురిని అరెస్టు  చేశారు. కాగా…

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…

కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి

2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్‌ ‌లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…

జనబాంధవ్‌ ‌జగ్జీవన్‌ ‌రామ్‌

‘‌సోషల్‌ ‌రేవేల్యూషనర్‌ ఈక్వల్‌ ‌సొసైటీ డ్రీమర్‌ ‌పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌తానే దీనజన బాంధవ్‌ ‘‌బాబూజీ’ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద నిరసన గళమెత్తిన వీరుడు సామాజిక కట్టుబాట్ల మీద రణం ప్రకటించిన యోధుడు స్వేచ్చా స్వాతంత్రం కోసం సమరం సాగించిన ధీరుడు హరిత విప్లవోద్యమాలకు దన్నుగా నిలిచిన సేనుడు…

విపక్షాలకు ఆయుధంగా ‘లీకు’లు..

తెలంగాణలో పేపర్ల లీకుల వ్యవహారం విపక్షాలకు ఆయుధంగా మారాయి. ఒకటి అర కాకుండా వరుసగా ఒకదాని వెనుక ఒకటిగా  అన్ని పరీక్షా పత్రాలు వెలుగుచూస్తుడడంతో రాష్ట్రమంతా అట్టుడికి పోతున్నది. ఆర్థిక ఒడి•దొడుకులను అధిగమించి తమ పిల్లలను కష్టపడి చదివిస్తున్న క్రమంలో ఈ లీకుల వ్యవహారమేందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్ధులుకూడా పగలు రాత్రి అనకుండా పరీక్షకు సిద్ధపడితే…

ఔషధ ‘‘ధరాఘాతం’’

సర్కారు తన ఠంకశాలను పరిపుష్టం చేసుకునేందుకు బీదలు సామాన్యు ప్రజలను బలి పశువుగా మారుస్తుంది ఆర్థికమాంద్యం మాటున ‘పన్ను’ల గుదిబండ మోపి జనావళి వెన్ను విరుస్తుంది నిత్యావసర ధరలను పెంచి చుక్కల చూపింది చాలనట్టు ఇపుడు మందు గోలీల మీద భీకర ప్రతాపం ప్రదర్శిస్తుంది ఔషధ రేటు భారీగా పెంచి మృత్యు క్రీడలు వీక్షిస్తుంది ఇపుడు…

సూరత్‌ ‌కోర్టులో రాహుల్‌కు దక్కని ఊరట

తీర్పుపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ ‌కోర్టు తిరస్కరణ ఈ నెల13 వరకు బెయిల్‌ ‌పొడిగింపు కోర్టుకు హాజరైన రాహుల్‌, ‌ప్రియాంక తదితరులు సూరత్‌, ఏ‌ప్రిల్‌ 3(ఆర్‌ఎన్‌ఎ) : ‌మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట దక్కలేదు. రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్‌…