వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్టు స్టే న్యూ దిల్లీ, ఏప్రిల్ 21(ఆర్‌ఎన్‌ఎ) : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు అదేశాలపై…
