వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు
సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి న్యూదిల్లీ,ఏప్రిల్25 : వైఎస్ వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.…

