ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగిసే దశలో మళ్ళీ హైదరాబాద్‌పై చర్చ
ఉమ్మడి ఆంధప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్ విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు.…

