కెసిఆర్ పాలనలో తెలంగాణ ఆగమయ్యింది
పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.? ఉదండాపూర్ భూనిర్వాసితులకు ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు కెసిఆర్ పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం: ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 23 :…
