కారు గుర్తును పోలిన గుర్తుల తొలగింపు

బిఆర్‌ఎస్ వినతి మేరకు ఇసి నిర్ణయం న్యూ దిల్లీ,మే17: బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ కీలక నిర్ణయం…
