సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకు సొంతం…
‘‘నిజాం పాలనలో ఉత్తరాది వారికి ఉద్యోగాలలో పెద్ద పీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి ఆకాశాలు దక్కాలని 1910 – 1918 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ముల్కీ నిబంధనలు ప్రవేశ పెట్టారు.1956లో ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాలు విలీనమయ్యాక, వలసలు మరింత అధికమైనాయి. స్వార్థ రాజకీయాల ఫలితంగా, ముల్కీ నిబంధనలు…
