మణిపూర్ లో హింస …. అబద్ధాల మీడియా..!
‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్ బంద్ చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్ సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’ మణిపూర్‌లో జరిగిన హింస…
