NEWS

NEWS

విద్యుత్తు విజయం….

చిమ్మ చీకటిని చీలుస్తూ..24 గంటల కరంట్‌…. ‌దశ దిశలా ….తెలంగాణ వికాస హేల…. అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవికాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకల వలె ట్రాన్స్…

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన కేసీఆర్‌

‌రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ములుగు జిల్లాలో రూ 133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

ధరణి పోర్టల్ ఒక అద్భుతం

-సదాశివపేట తహసిల్దార్ ను ప్రశంసించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ధరణి పోర్టల్ ఒక అద్భుతమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో…

సాహితీ రథీ…దాశరథి

అక్షర యోధుడు అభినవ వ్యాసుడు అజ్ఞాత పోరాట ధీరుడు అభ్యుదయ కవి పుంగవుడు ఆయనే దాశరథి రంగాచార్య   ఇరవయ్యో శతాబ్ది సర్వత్రం సాహితీ సీమను ఏలినవాడు   నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం ఎత్తినవాడు   వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరు చేసినవాడు   తెలంగాణ బతుకు చిత్రం అక్షర…

వచన సవ్యసాచి… దాశరథి రంగాచార్య

నేడు రంగాచార్యుల వర్ధంతి శ్రీ రామానుజుల వారి శిష్యరికంలో ఎదిగిన దాశరధి సోదరుల అపూర్వ రచనలు అనిర్వచనీయం సామాన్య ప్రజల వాడుక భాషను వినియోగించి రచనలను చేశారు దాశరథి• రంగాచార్యులు.  అభ్యుదయ రచయితల సంఘంలో ఘననీయమైన పాత్రను పోషించారు శ్రామిక వర్గ ప్రజలకు చేరువై అభ్యుదయ భావాలను ప్రేరేపించి సమానత్వాన్ని స్థాపించిన మహనీయులు దాశరథి• రంగాచార్యులు…

తెలుగు భాషామ తల్లికి దేవులపల్లి ఎనలేని సేవలు

నేడు దేవులపల్లి రామానుజ రావు వర్ధంతి తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష తెరమరుగు అవుతున్న సమయంలో, తెలుగు భాషను కాపాడిన స్వభాషాభిమానులలో దేవులపల్లి రామానుజరావు ఒకరు. జీవిత మంతా సాహితీ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి రామానుజరావు. విద్యార్థి దశ నుండే మాతృభాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషా వికాసానికి, ఔన్నత్యానికి పాటుపడిన ఒక గొప్ప…

కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్‌, ‌పైలెట్‌ ‌వివాదం

రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌, ఆ ‌రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలెట్‌ ‌మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…

రైల్వేలలో మానవ వనరుల కొరత ..

ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..? ప్రైవేటీకరణకు  కుట్ర రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..? తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జూన్‌6: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చేసిన ప్రకటనను…

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పచ్చదనం

ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతోంది గంజి కేంద్రాలు బంద్‌..‌కొనుగోలు కేంద్రాల రాక తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటని శాపాలు నేడు తెలంగాణలో వెలుగుజిలుగులు ఆంధ్రాలో మాత్రం చిమ్మ చీకట్లు ధరణిని వద్దన్న వాడినే బంగాళాఖాతంలో వేద్దాం గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3వేల ఇళ్లు తెలంగాణ వల్లనే వ్యవసాయంలో నంబర్‌ ‌వన్‌ ‌నాగర్‌కర్నూలు పర్యటనలో సిఎం కెసిఆర్‌ నాగర్‌కర్నూల్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:…

తెలంగాణ నీటిపారుదల రంగం… ఒక విధ్వంస ఖేళి

తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో నేడు జూన్‌ 7 ‌న ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహించు కుంటుంది.సాగునీటి రంగంలో వర్షాభావ పరిస్థితులు తో పండిన పంటలను తామే పండించినట్లుగా చెప్పుకో వడానికి బాజా బజింత్రలతో ప్రతి నియోజక వర్గంలో సభలు జరుపుకుంటుంది.రాజధాని కేంద్రం లో  ఇరిగేషన్‌ ‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాల…