NEWS

NEWS

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ…

నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మృతి

  నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు అని నక్సలైట్ల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 31న మావోయిస్టుల గెరిల్లా మండలంలో ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మరణించినట్టు ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు…

అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దోపిడి…

  ఒక్కో కళాశాలలో  దాదాపు 1000 సీట్లుంటే 300 సీట్లు బీ కేటగిరి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్క సీటును 10 లక్షల నుండి 20 లక్షల వరకు అమ్మితే ఒక్కో కళాశాలలో 30 కోట్ల నుండి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం బీ కేటగిరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ వ్యాపారాన్ని ఆపరు.…

కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…

కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్‌…

పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే  నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 2: ‌సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…

అవినీతి పాలకులను గద్దె దించుదాం ..!

టిజెఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎ.‌కోదండరాం గన్‌ ‌పార్క్ ‌వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపు   రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా గన్‌ ‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పిస్తున్న కోదండరాం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 02 : ‌రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలకులను గద్దె…

ప్రగతి ప్రస్థానంలో రైతు దుస్థితి

‘‘‌సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు…

రైతుబంధు ఇప్పుడు దేశానికే బంధు…!

భారతదేశం వ్యవసా యక దేశం,గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సార్లు అభివృద్ధివైపు పయనించిన అనేక సార్లు అధోగతికి నెట్టినాయి. మంచి దేవుడెరుగు కానీ, చెడు మాత్రం కళ్ళముందు సాక్షాత్కరి ంచింది.ఉమ్మడి రాష్టంలో వ్యవ సాయ రంగం సంక్షోభానికి వర్షాభావం కారణమైతే, కొన్నేళ్లుగా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబందించిన…

2 ‌కోట్ల ఎకరాల మాగాణ… మన తెలంగాణ…

దండుగ అన్న ఎవుసం ఇప్పుడు పండగైంది….. ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు… రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద….. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది.  నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా…

అసంఘటిత రాష్ట్ర అవతరణ వేడుకలు-రాజకీయ ప్రయోజనాలు

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లోనూ రాజకీయ పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్లు  మరీ పోటీపడి కార్యక్రమాలను చేపట్టాయి. తొమ్మిది సంవత్సరాల కింద ఏర్పడిన తెలంగాణకు కారణం తామంటే తామని చెప్పుకునేందుకు ఈ పార్టీలు నానా అవస్థలు  పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సకల జనులతో పాటు సకల రాజకీయ పార్టీలుకూడా ఎంతో కొంత కారణమన్నది…