NEWS

NEWS

సెప్టెంబర్‌ 17 ‌న కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టో..

డిసెంబర్‌ 9‌న…సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్‌ ‌విజయాన్ని అందిద్దాం..! డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే ఆదానీ, ప్రధాని దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇం‌జన్‌ ‌పని అధికారంలోకి వచ్చాక ధరణిని బరాబర్‌ ‌రద్దు చేస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌9: ‘‘‌రాష్ట్రంలో కేసీఆర్‌ ‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలి. ఎన్నికల్లో…

వొచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది ..?

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజేతలెవరన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకుల చూపు కూడా తెలంగాణపై ఉంది. తొమ్మిదేళ్ళ కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం అందుకుంటున్న ప్రశంసల వల్ల…

ఓపెనింగ్ కు సిద్ధంగా సిద్ధిపేట ఐటీ హబ్..

  సందర్శించి సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.   నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను…

వేయినోటు రాదు.. 500 నోటు పోదు..!

అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దు ఆర్‌బి గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌ప్రకటన 35 శాతం 2వేల నోట్లు బ్యాంకుల్లో జమ ముంబై, ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 8 : ‌దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ.. 500 నోటు రద్దు విషయంలో ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌…

రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలి

రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీశ్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ ‌పట్టణ పర్యటన లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌…

జనాభాకు తగ్గట్లుగా… ఉద్యోగ అవకాశాలు కల్పించలేము

పాలమూరు అంటే ..ఒకప్పుడు మైగ్రేషన్‌..ఇప్పు‌డు పచ్చని పంటలతో ఇరిగేషన్‌ ‌తెలంగాణ అభివృద్దికి ఇదే నిదర్శనం స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి కేటీఆర్‌ ‌భూమిపూజ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌8: ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే మైగ్రేషన్‌ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే ఇరిగేషన్‌ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాలమూరును పచ్చబర్చిన ఘనత తమ…

దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..

స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్‌ 9 ‌సందర్భంగా… హైదరాబాద్‌, ‌జూన్‌ 8 ::  ‌స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…

నేడు ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం  నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ‌మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు…

సంక్షేమం భిక్ష కాదు…హక్కు..

చెప్పింది కొండంత..చేసింది రవ్వంత ఆధునిక రాజ్యాలు అభివృద్ధి లేదా సంక్షేమం భావనను 20 వ శతాబ్దం నుంచి తమ బాధ్యత గా నెరవేరుస్తున్నాయి.పరిపాలనా ఎవరికోసం? ఎందుకోసం అనే భావాన్ని ఒక నూతన, సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాల కోసం ప్రాతిపదిక అయినాయి.పీడితులు సుదీర్ఘ కాలం చేసిన పోరాటాలు,ఒత్తిడుల వలన కొన్ని విలువలు ఏర్పడి పాలకులకు మార్గదర్శకత్వం…

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం..!

(దశాబ్ది తెలంగాణ సంబురాల సందర్భంగా) దేశవ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్‌ అద్భుతాలు భారత మానవాళికి అమూల్య సేవలను అందిస్తూనే ఉన్నాయి. వీటిలో దేశం గర్వించగల లాంగెస్ట్, ‌లార్జెస్ట్, ‌బిగ్గెస్ట్ ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌గా నిలిచిన ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు (కెయల్‌ఐపి)’ తెలంగాణకే లైఫ్‌లైన్‌గా నిలబడింది. తెలంగాణ లైఫ్‌లైన్‌ – ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌:        …