భార్య శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన భర్త
మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైనం భోపాల్, జూలై 3 : మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్‌లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేవా పరిధిలోని జివులా గ్రామానికి…
