NEWS

NEWS

కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ను పరిశీలించిన బుగ్గన

అమరావతి,జూలై19 :దక్షిణ కొరియాలో ఆర్థిక, ప్రణాళిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌పర్యటన కొనసాగుతున్నది. సియోల్‌ ‌లో ’కియా మోటార్స్ ‌కార్పొరేషన్‌’ ‌గ్లోబల్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సీఈవో హో సంగ్‌ ‌సాంగ్‌తో సమావేశమయ్యారు.కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌’‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ‌టెక్స్‌టైల్‌ ‌రంగంలో నైపుణ్యాభివృద్ధి ,…

బాలికతో ఇంట్లో వెట్టి చాకిరీ

చిత్రహింసలతో నరకయాతన మహిళా పైలట్‌ ‌దంపతుల ఘాతుకం ర్తించి చితకబాదిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 19 : ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్‌, ఆమె భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని  చితకబాదారు. ఈ వీడియో క్లిప్‌ ‌సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యింది. దేశ…

మిథునం కథారచయిత శ్రీరమణ మృతి

హైదరాబాద్‌, ‌జూలై 19 : ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీ‌రమణ  కన్నుమూశారు. అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ గతరాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ’మిథునం’  సినిమా రచయిత శ్రీరమణ కావటం విశేషం. ఆ సినిమా పెద్ద హిట్‌ అవటమే కాకుండా, రచయిత శ్రీరమణకి,…

ఆటో డ్రైవర్‌ ‌టమోటా ఆఫర్‌

న్యూ దిల్లీ, జూలై 19 : టమాటా  ధరలు మంటెత్తుతూ కిలో ఏకంగా రూ. 200 దాటి చుక్కలు చూపుతున్నాయి. టమాట లేకుండానే వంటలను సరిపెట్టేస్తున్న మగువలు ఈ నిత్యావసర కాయగూరను కిచెన్‌కు దూరంగా ఉంచుతున్నారు. టమాటా ధరలు రికార్డు ధరలకు చేరడంతో చండీఘఢ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అరుణ్‌ ‌వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో…

రోడ్డుపై ఉన్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం సోషల్‌ ‌డియాలో వీడియో పోస్టుతో గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 19 : రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిపై కారుడ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అలాగే ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ…

చిరు బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌పరువు నష్టం కేసు

హైదరాబాద్‌,‌జూలై 19 : పరువు నష్టం కేసులో, ప్రముఖ టాలీవుడ్‌ ‌దంపతులు జీవిత ఆమె భర్త రాజశేఖర్‌ ‌లకు నాంపల్లి లోని, 17వ అదనపు చీఫ్‌ ‌మెట్రో పోలిటన్‌ ‌మేజిస్ట్రే  ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌  ‌పై గతంలో రాజశేఖర్‌ ‌దంపతులు తీవ్ర ఆరోపణలు…

ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలిన ఘటనలో 16 మంది మృతి

‌డెహ్రాడూన్‌, ‌జూలై 19 : ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి గంగా ప్రాజెక్టు సీవేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌లోకి కరెంట్‌ ‌ప్రవహించడంతో ఈ ప్రమాదం…

ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం

మరోమారు భయపెడుతున్న యమున వరద ముప్పుతో దిల్లీ వాసుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 19 : వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ ‌సహా పలు రాష్టాల్ల్రో రెయిన్‌ అలర్ట్ ‌జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి…

డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా…

ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు…