స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న సిద్ధిపేట రోడ్లు.. పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19: సిద్దిపేటలో కురుస్తున్న వర్షానికి పట్టణంలోని మెయిన్ రోడ్లు సిమ్మింగ్ పూల్ తలపించేలా మారాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో చిన్నపాటి వర్షం పడిన మెయిన్ రోడ్లు చౌరస్తాలలో వర్షపు నీరు నిలిచిపోతుందని అన్నారు. సిద్దిపేట…
