ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యం
అధికారం, ప్రధాని పదవులపై మాకు ఆసక్తి లేదు అందుకే విపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం విపక్షాల భేటీలో ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బెంగళూరు, జూలై 18 : కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో…
