ఆన్‌లైన్ మోసాలు..జాగ్రత్తగా ఉండండి…
ఎప్పుడైతే బ్యాం కింగ్ రంగం డిజిటి లీకరణ జరి గిందో ఖాతా దారులు నగదు లావీ దేవీలు ఇంటి నుండే జరుపు తున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతా దారులు ఆన్‌లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్ పరిస్థితులలో చాలా మంది ఆన్‌లైన్ వైపే మొగ్గుచూపారు. ఇదే…
