కమ్యూనిస్ట్ భావజాలం నుంచి బిజెపి చెంతకు
పవన్ కల్యాణ్ మాటలకు..చేతలకు పోలీకేది? మణిపూర్ తగులబడుతుంటే ఇదేనా మోదీ తీరు డియా సమావేశంలో మండిపడ్డ సిపిఐ నారాయణ న్యూ దిల్లీ, జూలై 20 : పవన్ ఆలోచనలకు, చేతలకు పోలిక లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిల్లీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి బిజెపితో…
