ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్, సభ్యులు 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్…
