నిర్లక్ష్యానికి గురవుతున్న ‘బాగ్ ఎ ఆమ్..’
పేలవంగా నిర్వహణ..డంపింగ్ గ్రౌండ్‌గా మారిన నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ! కొరవడిన సుందరీకరణ పట్టించుకోని అధికార యంత్రాంగం…అవస్థల్లో ప్రజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పుడు సుందరీకరణ వైపునకు పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా అందాల హరివిల్లులా చూడచక్కని ప్రదేశాలు ఆహా..ఓహో…అనిపించేలా పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మరచిపోలేని విధంగా కనువిందు చేస్తున్నాయి.…
