NEWS

NEWS

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి…

అవయవదానాల్లో ముందు స్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో అత్యధికంగా అవయవాల మార్పిడి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం జాతీయ అవయవదాన దినోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్‌ట్3 : ‌ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అవయవ దానాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి అన్నారు.…

బిఎసికి బిజెపిని ఎందుకు ఆహ్వానించరు

మాకు కనీసం కార్యాలయ రూమ్‌ ఇవ్వరా ఉమ్మడి ఎపి కన్నా అధ్వాన్నంగా తెలంగాణ కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : అసెంబ్లీకి సంబంధించి కీలకమైన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ‌మండిపడ్డారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ..ఒక్క సభ్యుడన్న…

రుణమాఫీని ఏకకాలంలో చేయాలి

ఎన్నికలకు ముందే నెరవేర్చాలి విడియాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : ఎన్నికలు సవి•పిస్తున్న వేల అయినా సీఎం కేసీఆర్‌కు రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ వి•డియాతో పాయింట్‌ ‌వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ..36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే…

జై కిసాన్‌ ‌మా విధానమని రుజువయ్యింది

కెసిఆర్‌ ‌దక్షతకు రుణామఫీ ఓ ఉదాహరణ మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌బీఆర్‌ఎస్‌ అం‌టే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్‌ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత…

6‌న జయశంకర్‌ ‌స్మారకోపన్యాస స్ఫూర్తి సదస్సు

జయప్రదం చేయాలని విద్యావంతుల వేదిక విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్‌ ‌సార్‌ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్‌ ‌కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని,సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల…

ఈశాన్యం మూల

ఈశాన్యం మూల కొండల్లో కోనల్లో ఆకాశం నిండా అలుముకున్న పొగ చూశారుగా.. మీరందరూ చూశారుగా.. ఆజ్యం పోసి మూడు నెలలైనా వీసమెత్తు కదలిక లేకుండా మొసలి కన్నీరు కార్చే గుంటనక్క మాటలు విన్నారుగా .. పచ్చని ప్రకృతి తల్లి ఒడిలో కొండల్లో లోయల్లో శాంతియుతంగా బతికే మా గుండెలు ఉలిక్కిపడుతున్నాయి ఏ పక్క నుంచి విద్వేషపు…

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి తదితరులు

కండువా కప్పి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. ఉదయమే…

వరదలతో 3151 ఎకరాల్లో పంట నష్టం

దెబ్బ తిన్న 115 పిఆర్‌ ‌రోడ్లు, 61 ఆర్‌ అం‌డ్‌ ‌బి రోడ్లు భద్రాచలం జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం భద్రాచలం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 03 : ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌ప్రియాంక తెలిపారు. గురువారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు,…

అన‌న్య భావాల అనుభూతి…

అస్తిత్వం, నిర్ధారిత స్థాన‌మంటూ లేని అభౌతిక త‌త్వం ఆత్మ‌. దేహంలో అతి చైత‌న్యవంత‌మైన లోప‌లి శృత‌మేదో అనుక్షణం మ‌న‌ల్ని ప‌థ‌గాముల్ని చేస్తున్న‌ట్టు జాగ్ర‌త్త‌గా అవ‌లోకిస్తే తెలుస్తుంది. భౌతిక స్వ‌భావం లేని అనైరూప్య చ‌ర్య వింత‌గా, అరూపక్రియ‌గా, అవ్యక్తానుభ‌వంగా ఆత్మానుగ‌త‌మైన అతిసూక్ష్మ గ‌మ‌నింపుగా అనుభూతించాలి. ప్ర‌తిమ‌నిషికి రెండు ప్ర‌పంచాలుంటాయి. ఒక‌టి త‌న‌కు మాత్ర‌మే చెందిన త‌న‌లోని గుప్త…