నేడు రక్షాబంధన్ పండుగ
18న వినాయక చవితి పండితపరిషత్తు నిర్ణయం హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..ఈ ఏడాది 30న బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో…
