నవ్యత వైపు నడక…
కొత్త వెలుగు వైపు ప్రయాణించడమే కవిత్వ లక్ష్యం. పాతను తుడిచి నవ్యమార్గం వైపు జాగ్రత్తగా వేసే ప్రతి అడుగూ అందరినీ ఆలోచింపజేస్తుంది. రసాత్మక భావ సమ్మేళనం జీవనమూలాలను స్పర్శిస్తూ సామాజికతను అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను వెల్లడిస్తూ నానీల తీరాన అన్న పేరుతో ఆలోచనాత్మకమైన నానీల సంపుటిని ఎన్ లహరి వెలువరించారు. ఇది కవయిత్రి లహరి వెలువరించిన…
