కాంగ్రెస్ ఉప్పెనలో బిఆర్‌ఎస్ కొట్టుకుపోతుంది
ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వొస్తుంది ఇచ్చిన హావిలను నిలబెట్టుకోలేని బిఆర్‌ఎస్ కెసిఆర్ అహంకార పూరిత పాలనకు చరమగీతం నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా విడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 30 :…
