NEWS

NEWS

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం

మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో 500 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల గుర్తింపు పేదలకు ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ పేదోళ్లకు  పెద్దన్న సీఎం కేసీఆర్ ఎంపికైన లబ్ధిదారులకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరైన జిల్లా…

రౌడీషీటర్ నజీర్ దారుణ హత్య

వరంగల్లోని శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద మంగళవారం అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న…

దేశానికి ఆదర్శంగా జిల్లాల అభివృద్ధి 

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: దేశానికే ఆదర్శంగా నిలిచేలా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్  గరీమా అగ్రవాల్ తెలిపారు. త్వరలో జిల్లాకు ఇంటర్నేషనల్ యునిసెఫ్ బృందం రానున్న నేపథ్యంలో  న్యూఢిల్లీ హైదరాబాదు నుంచి వచ్చిన యూనిసెఫ్ బృందం సభ్యులు గజ్వేల్ లోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్ లో మిషన్…

అర్చకుల హర్షం.. ఆశీర్వాదం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పురాతన దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించి బ్రాహ్మణులకు తోడ్పాటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు కలకుంట్ల వెంకట నరసింహచార్యులు అన్నారు. సమాజ ప్రగతికి, నలుగురికి ఉపయోగపడే పనులు…

కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం హర్షానీయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం హర్షానీయమని భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు అన్నారు. ఆయన  సిద్దిపేటలో మాట్లాడుతూ గృహోపయోగ ఎల్పిజి సిలిండర్ పై కేంద్రం రూ.200 చొప్పున  తగ్గించిందన్నారు.అలాగే ఉజ్వల పథకం కింద…

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కమిషనర్ సంపత్ కుమార్,మాజీ చైర్మెన్ కడవెర్గు రాజనర్సు కరీంనగర్ రోడ్డు వైపున వైశ్య సదన భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. వైశ్య సధన భవనం ఎదురుగా గల వైశ్య ఫంక్షన్ హాల్ కి ప్లాస్టరింగ్ చేపించి రంగులు వేపించాలని మహేష్ ఈ ని ఆదేశించారు. వైశ్య సధన భవనం చుట్టు పచ్చదనం…

సమాన విద్యావకాశాలు లేని జాతీయ విద్యా విధానం

‘‘ఉన్నత విద్య  లక్ష్యాలలో ఒకటి, తాజా జ్ఞానాన్ని సృష్టించడం, నిత్యం బోధించే ఉద్దేశ్యంతో పాటు సమాచార సమాజాన్ని నిర్మించడమే. ఈ పేర్కొనబడిన  ఆదేశం ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకుల నుండి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా కేంద్రాలలో పరిశోధనలను చేపట్టాలని ఆశిస్తోంది. నిరంతర పరిశోధన చేపట్టాలనే ఈ అంతర్నిర్మిత నిరీక్షణ విదేశాల్లో అనేక ఉన్నత విద్యాసంస్థలకు ప్రత్యేకతను…

సెప్టెంబర్‌ 1‌న స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు

ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సందేశం ఏర్పాట్లపై సిఎస్‌ ‌శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్‌ 1‌వ తేదీన హెచ్‌ఐసిసిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల…

కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తెలంగాణ వొచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తేనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్‌…

దళిత ముఖ్యమంత్రి హావి ఎవరిది?

మూడెకరాల హావి గుప్పించిందెవరు బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి సూటి ప్రశ్న కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తాము ఫాల్స్ ‌హావి•లు ఇవ్వడం కాదు..వి•రే దళిత ముఖ్యమంత్రి అని ఇచ్చిన హావి•ని నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం జీవన్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…ఫాల్స్…