డబుల్ ఇంజిన్ పాలనలో విద్యుత్ కష్టాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్ లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు. తలసరి…
