16న హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు
తెలంగాణపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్..భారీ ఎత్తున కార్యక్రమాలు 17న విస్తృతస్థాయి వర్కింగ్ కమిటీ భేటీ 19న 119 నిమోజకర్గాల్లో ప్రచారహోరు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్,సెప్టెంబర్4: తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16వ…
