విమోచన దినం కోసం రాజీలేని పోరాటం : బండి సంజయ్:
తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.…
