NEWS

NEWS

అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బంధు అందజేయాలి లేదా

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్13 : అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బందు అందజేయాలి లెదంటే కొప్పుల మహెష్ రెడ్డి ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయాలని పిఎన్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.బుదవారం నాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి మద్దతుగా…

విదేశాలలో విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : విదేశాలలో ఉన్నత చదువులు చదువుకొని , ఉన్నత శిఖరాలను వెళ్లాలనుకొనే విద్యార్థులకు తమ అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ తోడ్పాటును అందిస్తుందని సంస్థ ఎండీ అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలో వారు మాట్లాడుతూ యూరప్ దేశాలలో ఉన్నత చదువులతో పాటు, జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్న నిరుద్యోగ…

ఆమనగల్లు ఎక్సైజ్ సీఐను సన్మానించిన జడ్పిటిసి

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ ను కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయఖ్ అలీ, చరికొండ సర్పంచ్ భర్త లాల్ కోట…

పర్యావరణ అనుకూల గణేశ పోటీ

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: చిట్టి బుర్రలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, చిన్నారి చేతులు మట్టి గణపయ్యలను రూపొందించాయి. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ రుద్రారం ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎఎస్) విద్యార్థులు బుధవారం. ముట్టి గణపయ్యలను రూపొందించారు.హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష పర్యవేక్షణలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ టీలీ…

అంగన్ వాడి సమ్మె మరింత ఉధృతం

-సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య – సెంటర్ తాళాలు పగలగొట్టిన వారి పై కేసు నమోదు చేయాలి – కేసు నమోదు చెయ్యని ఎడల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు. పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: అంగన్ వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర…

ఈ నెల 17న రవీంద్రభారతిలో మ్యాన్ ఆఫ్ వరల్డ్ ఆడిషన్స్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : తెలుగు రాష్ట్రాల యువకులకు మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడిషన్స్ కు పెన్సిల్-9 ఫౌండర్ రిషిత ముఖర్జీ ఆహ్వానం పలికారు. ఈ మేరకు బుధవారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావ్య చల్లతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ నెల 17వ…

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు లైన్ క్లియర్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు రంగం సిద్ధమైంది..! బుధవారం బిజెపి జాతీయ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా…

వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 13: వైద్య కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా కళాశాల పరిసర పరిసరాలను,  సమావేశం నిర్వహించే ప్రాంతాలను వివిధ శాఖల…

అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 :  అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో  నిర్వహిస్తున్న సమ్మె 3 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని…

చిరుధాన్యల తో అధిక పోషకాలు అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 :జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప అంగన్వాడీలు, సర్పంచ్ బాల్ లక్ష్మి ఐలయ్య ఆధ్వర్యంలో చిరుదాన్యాల పోషకాల పై కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా సూపర్ వైజర్ వీ.సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు ఇంటింటి పోషణ సంబరాలు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేది నుండి 30 తేది…