కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని
న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకు పోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన…
