బీజేపీ టికెట్లకు 6011 దరఖాస్తులు
పోటెత్తిన ఆశావహులు…ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : వొచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ పక్రియ నిన్న సాయంత్రం నాలుగు గంటలతో తెర పడింది. వారం రోజుల్లో…
