కిమ్స్ దవాఖానాలో అరుదైన చికిత్స
హైదరాబాద్, సెస్టెంబర్ 13 : పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్ బాలిక (9)కు సికిం ద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పి ంచారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్ డోర్సల్ కైఫోసిస్’గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరి ంచారు. వెన్నెము కలోని…
