NEWS

NEWS

రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి

వాషింగ్టన్‌, ‌సెప్టెంబర్‌ 13: అమెరికాలో చదువు తున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్‌ ‌వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆం•్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణిం చింది. నార్త్ఈస్టర్న్ ‌యూని వర్సి టీలోని సీటల్‌ ‌క్యాంపస్‌లో మాస్టర్స్ ‌ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం…

విమానంలో ఓ జంట నిర్వాకం..

లండన్‌,‌సెప్టెంబర్‌ 13 : ‌విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితే లుతూ పట్టుబడిన జంటను విమా నం నుంచి సిబ్బంది దించి వేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌ ‌లోని లుటన్‌ ‌నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్‌ ‌విమానంలో ఈ ఘటన చోటుచేసు కుంది. జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్‌ అటెండెంట్‌ ‌కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.…

ఐఫోన్‌12‌పై నిషేధం..?

పారిస్‌,‌సెప్టెంబర్‌ 13 :  ‌యాపిల్‌ ‌సంస్థకు చెందిన ఐఫోన్‌ 12‌పై ఫ్రాన్స్‌లో బ్యాన్‌ ‌విధించారు. ఆ ఫోన్‌ ‌నుంచి అధిక స్థాయిలో రేడియేషన్‌ ‌వస్తున్నట్లు నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్‌ ‌యూనియన్‌ ‌విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్‌ 12 ‌స్మార్ట్‌ఫోన్‌ ‌నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ‌తరంగాలు రిలీజ్‌ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో…

హైదరాబాద్‌ ‌నగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎండలు దంచికొడు తున్నాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్ర తలు నమోదైనట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.…

ఇ‌మ్రాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు

సెప్టెంబర్‌13:‌రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో పాక్‌ ‌మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‌జ్యుడీషియల్‌ ‌కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గండిపడినట్లయ్యింది. భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతాల లీకేజీ కేసు విచారణ అటాక్‌ ‌జైలులో జైలులో జరిగింది. ఈ…

హాంకాంగ్‌లో మహిళకు లైంగిక వేధింపులు

హాంకాంగ్‌, ‌సెప్టెంబర్‌ 13 :‌హాంకాంగ్‌లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.. హాంకాంగ్‌లో పర్యటిస్తూ, తన పర్యటన వివరాలను కెమెరాలో బంధిస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తిని ఆమెను ఫాలో అయ్యాడు. ఏదో అడ్రస్‌ ‌గురించి ఆమెను…

లిబియా అతలాకుతలం

లిబియా, సెప్టెంబర్‌ 13: ‌డేనియల్‌ ‌తుఫాన్‌ ‌తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా  అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఆకస్మిక వదరల కారణం తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ముఖ్యంగా డెర్నా   పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై…

కిమ్స్ ‌దవాఖానాలో అరుదైన చికిత్స

హైదరాబాద్‌, ‌సెస్టెంబర్‌ 13 : ‌పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ ‌బాలిక (9)కు సికిం ద్రాబాద్‌ ‌కిమ్స్ ‌దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పి ంచారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ ‌డోర్సల్‌ ‌కైఫోసిస్‌’‌గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరి ంచారు. వెన్నెము కలోని…

ఇక పాలమూరులో పసిడి పంటలు

• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు • 1220 గ్రాములకు తాగునీరు అందపోతుంది. • 50 రోజుల్లో నార్లాపూర్‌ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్‌లు అందుబాటులోకి. • పాలమూరు రైతు, ప్రజల కల సాకారం కాబోతుంది. • పాలమూరు పచ్చబడి, దశ మారబోతుంది. • ఈనెల 16న నార్లపూర్‌ ‌వద్ద…

నిఫాతో… జాగ్రత్త

కేరళ రాష్ట్రంలో ఆగస్ట్ 30 ‌న ఒకరు, సెప్టెంబర్‌ 11 ‌న మరొకరు నిఫా వైరస్‌ ‌సోకి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులుకి కూడా సోకినట్లు అనుమానించి వారి నమూనాలను ల్యాబునకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో నిఫా వైరస్‌ ‌చాప క్రింద నీరులా వ్యాపిస్తుంది. నిఫా అనే పేరు…